Meaning : ఏదైన వస్తువు శిథిలము అగుట.
Example :
ఆ కాలంనాంటి విగ్రహాలు కొన్ని ప్రస్తుతము నాశనము అయ్యాయి.
Synonyms : అంతం, ఉన్మూలము, క్షీణము, ధ్వంసం, నిర్మూలము, పతనము, పాడు, విధ్వంసము, వినాశము
Translation in other languages :
किसी चीज़ के अस्तित्व की समाप्ति।
पर्यावरण की देखभाल न करने से सृष्टि के विनाश की संभावना है।An event (or the result of an event) that completely destroys something.
demolition, destruction, wipeoutMeaning : విరిగే క్రియ
Example :
ఔరంగజేబు మరణానంతరము మొఘల్ రాజ్యం నాశనమైంది.
Translation in other languages :
Meaning : గొప్ప స్థితి నుండి నీచమైన స్థితికి రావడం.
Example :
చెడ్డవారు త్వరగా నాశనము అవుతారు.
Synonyms : పతనం
Translation in other languages :
उन्नत अवस्था, वैभव, ऊँचे पद, मर्यादा आदि से गिरकर बहुत नीचे स्तर पर आने की क्रिया।
दुर्गुण मनुष्य को पतन की ओर ले जाता है।A condition inferior to an earlier condition. A gradual falling off from a better state.
declination, declineMeaning : ముక్కలు ముక్కలుగా చేయు క్రియ.
Example :
కూలీలు తమ కోరికలు తీర్చమని పరిశ్రమలోని వస్తువులను విరగగొట్టారు.
Synonyms : ద్వంశం, విరగగొట్టుట, విరుచుట
Translation in other languages :
राष्ट्र, शासन, अर्थव्यवस्था, किसी वस्तु आदि को गम्भीर क्षति पहुँचाने या नष्ट करने का कार्य।
मज़दूरों ने अपनी माँग मनवाने के लिए तोड़-फोड़ की नीति अपनाई।A deliberate act of destruction or disruption in which equipment is damaged.
sabotage