Meaning : (రెండు ఏనుగులు) వీటి దంతాలు పోట్లాడుటకు పరస్పరం ఎదురెదురుగా వచ్చి కలిశాయి
Example :
అడవిలో ఏనుగులు నాలుగు దంతాలతో ఒకదాన్నొకటి నెట్టుకుంటూ ముందుకు తోయడానికి ప్రయత్నిస్తున్నాయి
Translation in other languages :
(दो हाथी) जिनके दाँत लड़ने के लिए आपस में आमने-सामने आकर मिल गये हों।
जंगल में चौदाँत हाथी एक-दूसरे को ठेलने की कोशिश कर रहे थे।