Meaning : ఏదైన విత్తనాలను లేక మొక్కలను మట్టిలో పెట్టడం.
Example :
ఆ రైతు పొలంలో విత్తనాలను నాటాడు.
Synonyms : పాతు
Translation in other languages :
The act of removing something from one location and introducing it in another location.
The transplant did not flower until the second year.Meaning : ఒక వ్యకిలోని గుణాలను మరోవ్యక్తికి నేర్పించడం
Example :
విడాకులు పొందిన స్త్రీ తన బిడ్డ మనసులో తన తండ్రి పట్ల ద్వేషపు విత్తనాలను నాటింది
Translation in other languages :
किसी बात का सूत्रपात करना।
तलाक़शुदा औरत ने अपने बच्चे के मन में उसके पिता के प्रति घृणा के बीज बोए।Meaning : మొక్కను భూమిలో పాతడం
Example :
పొరుగువాడు తన ఇంట్లో నాలుగు వైప్పులా చెట్లను నాటారు
Translation in other languages :
Meaning : చెట్లను పెంచడానికి భుమిలో పెట్టే పద్దతి
Example :
తోట మాలి పూలతొట్లలో గులాబి అంట్లని నాటాడు
Synonyms : పాతు
Translation in other languages :