Meaning : నాలుకపై అన్నం అద్దించడం
Example :
అన్నప్రాసన రోజు పిల్లలకు అన్నాన్ని నాకిస్తారు
Translation in other languages :
Meaning : నాలుకతో తుడిచినట్లుగా చేసి తినడం
Example :
అతడు చిన్న కడాయిలో ఉన్న బాసందీని నాకుతున్నాడు
Synonyms : చప్పరించు
Translation in other languages :