Meaning : ఏదేని పొడవాటి వస్తువు యొక్క మద్యభాగము.
Example :
రైతు పొలములో నడుము కట్టి పని చేస్తాడు.
Translation in other languages :
Meaning : శరీరంలో పొట్టకు మరియు వీపుకు మధ్య భాగం
Example :
అమె నడుము చాలా సన్నగా ఉంది.
Translation in other languages :