Meaning : చలింపచేయుట.
Example :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
Synonyms : కదిలించు, జరుపు, నడుపు
Translation in other languages :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।Meaning : నడిపించే పనిని వేరొకరితో చేయించడం
Example :
డ్రైవరు పిల్లలచేత నెట్టించుకొని తన బండిని నడిపించాడు
Translation in other languages :
Meaning : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
Example :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
Synonyms : నిర్వహించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
Translation in other languages :