Meaning : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
Example :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
Synonyms : అలవాటు, ఆనవాయితి, నడక, నడవడిక, ప్రవర్తన, వ్యవహారికత
Translation in other languages :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।Meaning : గెలుపోందుట కోసం చలకీ పూర్వకంగా పెట్టబడినటువంటి యుక్తి
Example :
అతను మోసం చేసి అధ్యక్ష కూర్చీని చేతిలోకి తీసుకున్నాడు.
Synonyms : టక్కర, టక్కు, మబ్బిపెట్టుట, మోసం
Translation in other languages :
Meaning : ఆచరించే విధానం
Example :
మీరు మీ కుమారుని నడవడికపై దృష్టిని ఉంచాలి
Translation in other languages :
किसी की चाल-ढाल या उसके द्वारा किए जाने वाले कार्य।
आपको अपने पुत्र की गतिविधियों पर ध्यान रखना चाहिए।Meaning : వ్యక్తి యొక్క ప్రవర్తనను గూర్చి తెల్పు పత్రం.
Example :
ఉద్యోగము కొరకు ప్రవర్తన పత్రం తప్పనిసరి
Synonyms : ప్రవర్తన
Translation in other languages :
किसी के चरित्र को प्रमाणित करने वाला पत्र।
नौकरी पाने के लिए चरित्र प्रमाणपत्र की आवश्यकता होती है।A document attesting to the truth of certain stated facts.
certificate, certification, credential, credentials