Meaning : ధర్మ గ్రంధాలు తెలిసిన వ్యక్తి
Example :
శంకరాచార్యుడు ఒక పెద్ద ధర్మఙ్ఞుడు.
Synonyms : ధర్మఙ్ఞుడు, ధర్మశాస్త్రజ్ఞుడు
Translation in other languages :
वह व्यक्ति जो धर्मग्रंथों का ज्ञाता हो।
शंकराचार्य एक बहुत बड़े धर्मग्रंथज्ञ थे।