Meaning : చిన్నచిన్న దొంగతనాలు చేసే వారు
Example :
చిల్లర దొంగతనాలు మంచిది కాదు.
Synonyms : చిల్లర దొంగ
Translation in other languages :
The act of stealing small amounts or small articles.
pilferageMeaning : బెదిరించి బలవంతంగా వాళ్ళ సొమ్మును తీసుకోవడం
Example :
బందిపోట్లు ఠాకూర్ యొక్క ఇంట్లోకి ప్రవేశించి బాగా దోచుకున్నారు.
Translation in other languages :
Meaning : ఇతరులకు అప్పగించిన సొమ్మును మాయంచేసే క్రియ.
Example :
మల్హోత్రా పై పదిలక్షల రూపాయల దొంగతనపు ఆరోపణ ఆరోపించబడినది.
Translation in other languages :
किसी दूसरे के सौंपे हुए धन को हज़म कर जाने की क्रिया।
मलहोत्रा पर दस लाख रुपये गबन करने का आरोप है।The fraudulent appropriation of funds or property entrusted to your care but actually owned by someone else.
defalcation, embezzlement, misapplication, misappropriation, peculationMeaning : డబ్బును దొంగలించటం
Example :
బందీల ఆర్థికదోపిడి సంవత్సరాలనుండి జరుగుతూ ఉంది.
Synonyms : అపహరణ, ఆర్ధికదోపిడి, డబ్బు దోచుకోవడం, ధనాన్నికొల్లగొట్టడం
Translation in other languages :
दुर्बल या अधीनस्थ लोगों का आर्थिक रूप से किया जाने वाला शोषण।
बंधुआ मज़दूरों का आर्थिक शोषण सदियों से होता चला आ रहा है।An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.