Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కళ్ళ ముందు కనిపించేవి
Example : సూర్యాస్తమయం యొక్క దృశ్యం చాలా అందంగా ఉంది
Synonyms : చిత్రం
Translation in other languages :हिन्दी English
वह पदार्थ, घटना या स्थल आदि जो आँखों के सामने हो।
The visual percept of a region.
Meaning : నాటకంలో ఒక సన్నివేశాన్ని తెలియజేసే భాగం
Example : నాటకంలోని చివరి దృశ్యంలో హంతుకుని జాడ తెలిసింది
Synonyms : సన్నివేశం, సీను
नाटक आदि के किसी अंक का वह भाग जो एक बार में एक साथ सामने आता है और जिसमें किसी एक घटना का अभिनय होता है।
A subdivision of an act of a play.
Install App