Meaning : పాలులో నీరు ఎంత ఉన్నాయి అని తెలుసుకునే యంత్రం
Example :
మోహన్ ప్రయోగశాలలో దుగ్ధ-పరిమాపక-యంత్రంతో పాలులో నీటి శాతాన్ని కనుగొన్నాడు.
Translation in other languages :
दूध में कितना पानी है यह बतानेवाला यंत्र।
मोहन प्रयोगशाला में दुग्ध-परिमापक-यंत्र से दूध में पानी की मात्रा का पता लगा रहा है।