Meaning : ఎవ్వరికైతే చింతన ఉంటుందో.
Example :
తల్లి తన బిడ్డ అనారోగ్యాన్ని చూసి దిగులు చెందినది.
Synonyms : కలత చెందిన, చింతాక్రాంతుడైన, చింతించిన, దిగులుపడిన, దుఃఖించిన, బాధపడిన, విచారించిన, వేధన చెందిన
Translation in other languages :
जिसे चिंता हो।
वह अपने बच्चे की बीमारी को लेकर चिंतित है।Mentally upset over possible misfortune or danger etc.
Apprehensive about her job.