Meaning : దర్శకుల్లో ప్రధానమైనవాడు
Example :
ఒక సంస్థ యొక్క గొప్ప దర్శకుడుకావడం గౌరవమైన విషయము
Synonyms : డైరేక్టరు
Translation in other languages :
निदेशकों का प्रधान।
किसी संस्था का महानिदेशक होना गौरव की बात है।Meaning : సినిమా, నాటకాలు మొదలైనవాటికి అధికారి, ఇతను వేశధారణ ఎలా ఉండాలి, పాత్ర లేక ఆచరణ మరియు దృశ్యములను నిర్ణయిస్తారు.
Example :
ఈ సినిమా నిర్దేశకుడు సుభాశ్ ఘయీ.
Synonyms : డైరెక్టరు, నిర్దేశకుడు
Translation in other languages :
Meaning : ఒక సంస్థ యొక్క ప్రధాన అధికారి.
Example :
ఈ సంస్థ యొక్క డైరక్టరు విద్యావంతుడైన వ్యక్తి.
Synonyms : డైరెక్టర్
Translation in other languages :