Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దయ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దయ   నామవాచకం

Meaning : ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన

Example : దయ సత్పురుషుల యొక్క ఆభరణం

Synonyms : కనికరం, కరుణ, జాలి, దయాగుణం, దయాళుత్వం


Translation in other languages :

दयालु होने की अवस्था या भाव।

दयालुता सज्जन पुरुषों का आभूषण है।
अनृशंसता, करुणामयता, कृपालुता, दयापन, दयालुता, दयालुपन, दयावंतता, दयावानता, दयाशीलता, सहृदयता

The quality of being warmhearted and considerate and humane and sympathetic.

kindness

Meaning : హితవునుకోరి సత్భావనను వ్యక్తపరచే స్థితి.

Example : అందరి మనసుల్లో అందరిపట్ల సత్భావనను కలిగి ఉండాలి.

Synonyms : అనుగ్రహము, కటాక్షము, కృప, సత్భావన


Translation in other languages :

किसी के हित, मंगल या सद्भाव की भावना या उसे प्रकट करने की स्थिति।

सब के मन में सबके प्रति सद्भावना होनी चाहिए।
सदभाव, सद्भाव, सद्भावना

A disposition to kindness and compassion.

The victor's grace in treating the vanquished.
good will, goodwill, grace

Meaning : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది

Example : దయ ఒక సాత్విక భావన.

Synonyms : అనుగ్రహం, ఆదరణ, కనికరం, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దాక్షిణ్యం, నెనరు, సాకతం


Translation in other languages :

वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।

दया एक सात्विक भावना है।
अनुकंपा, अनुकम्पा, अनुक्रोश, अनुग्रह, अनुषंग, इनायत, करुणा, करुना, कारुण्य, कृपा, तरस, दया, निवाजिश, फजल, फजिल, मेहर, रहम, रहमत, वत, शफक, शफकत, शफ़क़, शफ़क़त

A deep awareness of and sympathy for another's suffering.

compassion, compassionateness

Meaning : ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది

Example : ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.

Synonyms : అనుగ్రహం, కరుణ, కారుణ్యం, జాలి