Meaning : సొంతపుత్రుడు కానప్పటికీ శాస్త్ర ప్రకారం పుత్రునిగా చేసుకునే వాడు
Example :
శ్యాం శేఠ్ మనోహర్ యొక్క దత్తపుత్రుడు.
Synonyms : దత్తకుడు, పోష్యసుతుడు, పౌష్యపుత్రుడు
Translation in other languages :
वह जो अपना पुत्र न होने पर भी शास्त्र या विधि के अनुसार अपना पुत्र बना लिया गया हो।
श्याम सेठ मनोहर का दत्तक पुत्र है।