Meaning : భయము వలన కంపణము చెందుట.
Example :
ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.
Synonyms : అదురు, కంపించు, చల్లించు, జలదరించు, ప్రకంపించు, వణుకు
Translation in other languages :
क्रोध, भय आदि के कारण काँपने लगना।
उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।