Meaning : భారతదేశంలో మొట్టమొదటగా భాషాప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం, దీని రాజధాని హైద్రాబాద్. భారతదేశంలో తెలుగు మాతృభాషగా ఉన్న రాష్ట్రం.
Example :
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తున్నారు.
Synonyms : ఆంధ్రదేశం, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రా
Translation in other languages :
भारत का एक राज्य जिसकी राजधानी हैदराबाद है।
आज आंध्र प्रदेश के मुख्यमंत्री आ रहे हैं।A state of southeastern India on the Bay of Bengal.
andhra pradesh