Meaning : ఒకదానితో ఒకటి పోల్చదగిన.
Example :
ముందున్న రాష్ట్రపతుల యొక్క వ్యక్తిత్వాల పైన తులనాత్మకమైన అధ్యయనం చేస్తున్నారు.
Translation in other languages :
तुलना के विचार से होने या किया जानेवाला।
भूतपूर्व राष्ट्रपतिओं के व्यक्तित्व पर तुलनात्मक अध्ययन किया गया।Relating to or based on or involving comparison.
Comparative linguistics.