Meaning : గ్రహించే ప్రక్రియ.
Example :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
Synonyms : గ్రహించు, పీల్చు, శోషణ, స్వీకరణ
Translation in other languages :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking upMeaning : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
Example :
పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
Synonyms : స్వీకరించు
Translation in other languages :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।Meaning : మరొకరి దగ్గరిని నుండి స్వాధీనపరుచుకోవడం
Example :
నాయకుడు ప్రయాణకులనుండి పిల్లల్ని తీసుకున్నాడు
Translation in other languages :
Meaning : నీటిని పీల్చుకొను.
Example :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
Synonyms : గైకొను, గ్రహించు, పుచ్చుకొను, పొందు, స్వీకరించు
Translation in other languages :
Meaning : వడ్డిని స్వీకరించడం
Example :
వడ్డి వ్యాపారి వెయ్యి రూపాయలు వడ్డి తీసుకున్నాడు
Synonyms : పుచ్చుకొను
Translation in other languages :
Meaning : స్వీకరించడం
Example :
ఈరోజుల్లో కొత్తకొత్త శోకు బట్టలు తీసుకుంటున్నారు
Synonyms : పుచ్చుకొను
Translation in other languages :
Meaning : మరొకరి దగ్గర నుండి స్వీకరించడం
Example :
మనము తుఫాను నుండి తప్పించుకోవడం కోసం ఆశ్రమం తీసుకొన్నాము
Translation in other languages :
Meaning : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
Example :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
Synonyms : గ్రహించు, తాగు, స్వీకరించు
Translation in other languages :
Meaning : ఎదైన వస్తువులను పొందటం
Example :
అతను అధ్యక్షుడి చేతుల మీదుగా పురస్కారం తీసుకొన్నాడు.
Translation in other languages :
किसी से या कहीं से कोई वस्तु आदि अपने हाथ में लेना।
उसने अध्यक्ष के हाथों पुरस्कार लिया।Meaning : తనదిగా చేసుకోవడం
Example :
రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
Synonyms : స్వీకరించు
Translation in other languages :
Meaning : ఒక దానిబదులు ఏదైనా వస్తువు పుచ్చుకోవడం
Example :
డబ్బివ్వనందుకు సైనికుడు అతని వాచ్ తీసుకున్నాడు.
Translation in other languages :