Meaning : వెంటపెట్టుకోని వెళ్ళడం
Example :
పెదనాన్నగారు తన ఏకైక కూమారుని పెళ్ళిపక్షపువారిని అట్టహాసంగా తీసుకెళ్ళాడు
Synonyms : తరలించు, తీసుకొనివెళ్ళు
Meaning : వెంటబెట్టుకొని వెళ్ళడం
Example :
అతను బలవంతంగా ఇద్దర్ని సినిమా హాల్లోకి తీసుకెళ్ళాడు
Synonyms : దూర్చు, ప్రవేశింపజేయు
Translation in other languages :
किसी निश्चित सीमा, स्थान आदि के भीतर करना।
उसने जबरदस्ती दो लोगों को सिनेमा-घर में घुसा दिया।