Meaning : ఒక ప్రసంగం అది వినటానికి మధురంగా లేదా బాగుండేది
Example :
నాయకుడు తియ్యటి ప్రసంగం ద్వారా శ్రోతలమనసులను గెలుచుకున్నాడు.
Synonyms : చక్కని ఉపన్యాసం, మధుర ప్రసంగం, మృదుభాషణం
Translation in other languages :
वह भाषण जो मधुर हो या सुनने में अच्छा लगे।
नेता ने मिष्ट भाषण द्वारा श्रोताओं का दिल जीत लिया।A speech that is open to the public.
He attended a lecture on telecommunications.