Meaning : నక్షత్రాల సమూహం.
Example :
శ్యామ్ ఊహలలో తేలిపోయి నక్షత్రాల గుంపుగల ఆకాశాన్ని చూస్తున్నాడు.
Synonyms : చుక్కలతోకూడిన, చుక్కలసమూహముగల, తారకలతో కూడిన, నక్షత్రాలగుంపుగల, నక్షత్రాలతోకూడిన
Translation in other languages :