Meaning : ఒక భాష నుండి మరొక భాషలోకి మార్చుట.
Example :
ఇది మహాశ్వేతాదేవి యొక్క అనువాద రచన
Synonyms : అనువదించబడిన, అనువాదము, భాషాంతరీకరణచేయబడిన
Translation in other languages :
अनुवाद किया हुआ।
यह महाश्वेता देवी की अनुदित कृति है।