Meaning : ఒక ప్రదేశం లో ఉన్న జంతువులను అక్కడ లేకుండ చేయడం
Example :
రాజీవ్ తమ గుమ్మంలో పడుకొని ఉన్న కుక్కను తరిమేశాడు
Translation in other languages :
डरा-धमकाकर किसी को कहीं से हटाना।
राजीव ने दरवाज़े पर बैठे कुत्ते को खदेड़ा।