Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తరలించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

తరలించు   నామవాచకం

Meaning : చదరంగంలో పావులు కదిపే క్రియ

Example : పావులను జరపడం ఇక మీ వంతు.

Synonyms : జరపడం


Translation in other languages :

शतरंज,ताश चौरस आदि के खेल में, पत्ता या मोहरा दाँव पर रखने या आगे बढ़ाने की क्रिया।

चाल चलने की आपकी बारी है।
चाल

(game) a player's turn to take some action permitted by the rules of the game.

move

తరలించు   క్రియ

Meaning : వెంటపెట్టుకోని వెళ్ళడం

Example : పెదనాన్నగారు తన ఏకైక కూమారుని పెళ్ళిపక్షపువారిని అట్టహాసంగా తీసుకెళ్ళాడు

Synonyms : తీసుకెళ్ళు, తీసుకొనివెళ్ళు