Meaning : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
Example :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
Synonyms : క్షీణించు, తగ్గిపోవు, తగ్గు
Translation in other languages :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।Meaning : అధికంగా ఉన్న దానిని మందగింపచేయడం
Example :
ప్రభుత్వం ప్రతిరోజు మనకు అవసరమయ్యే వస్తువుల ధరను తగ్గించాలి.
Synonyms : తక్కువచేయు
Translation in other languages :
किसी वस्तु, अंक, आदि में से कोई अंश निकालना या कम करना।
सरकार ने दैनिक आवश्यकताओं की चीज़ों का मूल्य घटाया।Meaning : ఏదైన వస్తువుల నుండి కొంత భాగాన్ని తీసివేయడం
Example :
లెక్కలురాని నా జీతంలో నుండి ఇరవైశాతం ఆదాయం తగ్గించారు
Synonyms : కత్తిరించు
Translation in other languages :
Meaning : కత్తెరతో చేసే పని
Example :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
Synonyms : కత్తరించు, కత్తిరించుకొను, ఖండించు, ముక్కలుచేయు
Translation in other languages :