Meaning : ఈ చెట్టు కొయ్య చాలా బలంగా వుంటుంది. దీనితో కూర్చీలు,బల్లలు తయారుచేస్తారు
Example :
ఈ కుర్చీ టేకు కొయ్యతో తయారుచేయబడింది.
Synonyms : శాకవృక్షం, శ్రీపర్ణిక
Translation in other languages :
Tall East Indian timber tree now planted in western Africa and tropical America for its hard durable wood.
teak, tectona grandisMeaning : అడవిలో అత్యంత పొడవుగా వుండే చెట్టు
Example :
టేకు చెట్టు ఆకులు బాదాం ఆకుల్లా వుంటాయి.
Synonyms : భ్రమర్చిల్లీ
Translation in other languages :
A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.
tree