Meaning : మృత శరీరంలో జీవం పోయడం
Example :
కధ చివరి భాగంలో మహాత్మాగారు చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు
Synonyms : ప్రాణంపోయు, బ్రతికించు, బ్రతికింపజేయు
Translation in other languages :
मृत शरीर में जान डालना।
कहानी के अंत में महात्माजी ने मरे व्यक्ति को जीवित किया।