Meaning : మెరిసే గుణం వున్న
Example :
అతడు ఆకాశంలో మిలమిలలాడే నక్షత్రాల్ని చూస్తున్నాడు.
Synonyms : తళుకుతళుకుమనే, మిలమిలలాడే
Translation in other languages :
Having brief brilliant points or flashes of light.
Bugle beads all aglitter.