Meaning : ఆలోచించి ఖర్చు పెట్టే వారు.
Example :
డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మంచిది.
Synonyms : అల్పవ్యయంచేసే, తక్కువఖర్చుతో, మితంగా వ్యయపరచే
Translation in other languages :
सोचसमझ कर खर्च करनेवाला या अनावश्यक खर्च न करनेवाला।
मितव्ययी व्यक्ति बनने से आर्थिक संकट से बचा जा सकता है।