Meaning : జుట్టుతో అల్లికగా వేసేది
Example :
గంగా శివుడి జడలో చిక్కుకుని ఉండిపోయింది.
Translation in other languages :
Meaning : వెంట్రుకలకు ఒక అందమైన ఆకృతిని ఇవ్వడం
Example :
అమ్మాయి ప్రతి రోజు రెండు జడలు వెసుకుంటుంది.
Translation in other languages :
Meaning : తలలో వుండే పెద్ద పెద్ద వెంట్రుకల సమూహం
Example :
రైలులో ఇద్దరు స్త్రీలు ఒకరి జడలు ఒకరు పట్టుకుని లాక్కుంటున్నారు.
Translation in other languages :