Meaning : చేయడానికి యోగ్యమైన పని.
Example :
ఏదైనా పనిచేయడానికి చేయదగిన పని లేదా చేయలేని పని అని ఆలోచించడం అవశ్యం.
Translation in other languages :
वह काम जिसे करना चाहिए या करने योग्य काम।
कुछ भी करने से पूर्व कृत्य और अकृत्य का विचार अवश्य करना चाहिए।