Meaning : కాగితం రూపంలో చెల్లించుకోవడానికి ఇచ్చే డబ్బు
Example :
సీమ చెక్ వేయడం కోసం బ్యాంకుకు వెళ్ళింది.
Synonyms : ధనాదేశం
Translation in other languages :
A written order directing a bank to pay money.
He paid all his bills by check.Meaning : చెక్ భాషకు సంబంధించిన
Example :
దౌత్యవేత్త కార్యాలయంలో చెక్ పుస్తక ప్రదర్శన జరుగుతుంది.
Translation in other languages :
Of or relating to Czechoslovakia or its people or their language.
The Czech border.