Meaning : ఏదైన వస్తువును చూడటానికి లేక ఏదైన విషయాన్ని గూర్చి ఆలోచించడానికి ఉండే పద్ధతి.
Example :
నా దృష్టిలో ఈ పని చాలా అనుచితమైనది.
Synonyms : దృష్టి కోణం
Translation in other languages :
A mental position from which things are viewed.
We should consider this problem from the viewpoint of the Russians.Meaning : క్రోధంగా
Example :
యజమాని చూపు చూడటంతో పనిమనిషి జారుకుంది
Synonyms : దృష్టి
Translation in other languages :
Meaning : కంటి చూపు చాలా చురుకుగా ఉండుట.
Example :
గద్ద దృష్టి చాలా చురుకుగా ఉంటుంది.
Synonyms : దృష్టి
Translation in other languages :
Meaning : కంటితో చేసే పని
Example :
నేను అతన్ని ఎప్పుడైతే చూశానో అప్పుడు నేను నా దుష్టి నుండి బయటకు పంపలేదు.
Synonyms : కంటిచూపు, కన్ను, చూడటం, దుష్టి
Translation in other languages :
* आँख का दृष्टि-क्षेत्र या दृष्टि-सीमा या जहाँ तक आँख से देखा जा सकता हो।
मैं उन्हें तब तक देखता रहा जब तक वे मेरी दृष्टि से बाहर नहीं हो गए।