Meaning : అన్ని వైపుల ఆవరించడం.
Example :
వసంత్సేనను శత్రువులు అన్ని వైపుల చుట్టముట్టడించారు.
Synonyms : ఘిరాయించు, చుట్టుముట్టు, ముట్టడించు, ముట్టుకొను
Translation in other languages :
चारों ओर से रोकना या घेरे में लाना।
श्याम अपने बगीचे को कँटीले तारों से घेर रहा है।Meaning : నలువైపులా కమ్ముకోవడం గుండ్రంగా చుట్టుకోవడం
Example :
ఆకాశంలో ఘణీభవించిన నల్లని మేఘాలు ముసురు కొన్నాయి
Synonyms : కమ్ముకొను, గుబురుగావుండు, ముసురుకొను
Translation in other languages :