Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word చీకటిగానున్న from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

చీకటిగానున్న   విశేషణం

Meaning : దీని ముందు లేక మధ్యలో ఉన్నపుడు ఆ వైపునున్నది కనిపించకుండునది.

Example : కట్టె వెలుగుచొరనియ్యని వస్తువు.

Synonyms : అర్థముకాని, అస్పష్టవివరణగల, అస్వచ్చమైన, కాంతివిహీనమైన, కిరణ అభేద్యమైన, మందమైన, వెలుగుచొరనియ్యని


Translation in other languages :

जिसके सामने या बीच में रहने पर उस पार की चीज़ दिखाई न पड़े।

लकड़ी अपारदर्शक होती है।
अपारदर्शक, अपारदर्शी

Meaning : చీకటితో నిండివున్న.

Example : శ్రీ కృష్ణుని జననం బాగా అంధకారంతో నిండిన రాత్రి జరిగినది.

Synonyms : అంధకారంగల, నిశాచరమైన, మబ్బుగానున్న


Translation in other languages :

Dark or gloomy.

A murky dungeon.
Murky rooms lit by smoke-blackened lamps.
mirky, murky