Meaning : మటిమాటికీ చెప్పుట.
Example :
నేను రవికి చాలాసార్లు ఫోన్ చేశాను.
Synonyms : ఎన్నోసార్లు, దఫాలు, పర్యాయములు, లెక్కలేనన్నిసార్లు
Translation in other languages :
Meaning : ఒక్కసారి కాకుండా
Example :
ఇంత గుంపులో కూడ నేను నిన్ను అనేకసార్లు గుర్తు పట్టాను.
Synonyms : అనేకసార్లు, పలుమార్లు, మళ్ళీ మళ్ళీ
Translation in other languages :