Meaning : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
Example :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
Synonyms : ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు, వ్యక్తపరుచు
Translation in other languages :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।Meaning : డప్పుకొట్టి చెప్పడం
Example :
గ్వాలా ప్రతిమను రెండు వందల రూపాయలకు చాటింపు వేశారు.
Synonyms : దండోరా
Translation in other languages :
Something that remunerates.
Wages were paid by check.Meaning : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
Example :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
Translation in other languages :
Meaning : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
Example :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
Synonyms : ప్రకటన, ప్రచారం, వెల్లడి
Translation in other languages :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingMeaning : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం
Example :
ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది
Synonyms : ప్రకటన
Translation in other languages :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.Meaning : అందరికీ తెలిసేలా చేయడం.
Example :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
Synonyms : ప్రచారం
Translation in other languages :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist