Meaning : కళ్ళను ఎండ , దుమ్ము ద్వారా కాపాడు కొనుటకు ధరించే అద్దాలు.
Example :
రాధిక చలువ కళ్ళ అద్దాలు ధరించి ఉన్నది.
Synonyms : చలువ కళ్ళ అద్దాలు, చలువ కళ్ళజోడు
Translation in other languages :
आँखों को धूप आदि से बचाने के लिए पहना जाने वाला चश्मा।
सीता धूप का चश्मा लगाती है।