Meaning : ఏదేని ఒక వస్తువు యొక్క నాలుగుభాగాలలో ఒకటి.
Example :
ఈ పని యొక్క నాలుగవభాగము అయిపోయింది.
Synonyms : నాలుగవభాగం, నాలుగవవంతు, నాల్గవ భాగము, నాల్గవవంతు
Translation in other languages :
One of four equal parts.
A quarter of a pound.