Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word చక్కనైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

చక్కనైన   నామవాచకం

Meaning : సౌకర్యము కలిగి ఉండే భావన.

Example : పరిస్థితులకు అనుసారముగా జీవ-జంతువులలో అనుకూల సామర్ధ్యము వస్తుంది.

Synonyms : అనుకూలం, అనువైన, ఒద్దికైన, వాటమైన, సవ్యమైన


Translation in other languages :

सजीवों का पर्यावरण के बदलाव के अनुसार स्वयं को उसके अनुकूल करने या बनाने की क्रिया या भाव।

परिस्थिति के अनुसार जीव-जंतुओं में अनुकूलन की क्षमता आ जाती है।
अनुकूलन

The process of adapting to something (such as environmental conditions).

adaptation, adaption, adjustment

చక్కనైన   విశేషణం

Meaning : న్యాయంతో సంబంధం కలిగిన.

Example : న్యాయస్థానంలో న్యాయవాది న్యాయమైన తీర్పును ఇచ్చాడు.

Synonyms : తర్కశాస్త్ర సంబంధమైన, ధర్మపరమైన, ధర్మమైన, నీతిగల, న్యాయపరమైన, న్యాయమైన


Translation in other languages :

जो तर्क करता हो।

हर बात पर तर्क करना तार्किक लोगों की आदत होती है।
तर्की, तार्किक, वादिक, हैतुक

Capable of or reflecting the capability for correct and valid reasoning.

A logical mind.
logical

Meaning : సౌకర్యము కలిగి ఉండటం.

Example : బోధనా సంబంధమైన ఇక్కడ పనిలో నాకు సౌకర్యముగా ఉంది.

Synonyms : అనుకూలమైన, అనువైన, ఒద్దికైన, వాటమైన, సవ్యమైన, సులభమైన


Translation in other languages :

जिसमें सुविधा हो।

अध्यापन संबंधी कोई भी काम मेरे लिए सुविधाजनक है।
आसान, सुविधाजनक, सुविधापूर्ण

Suited to your comfort or purpose or needs.

A convenient excuse for not going.
convenient

Meaning : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది

Example : రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది

Synonyms : అందమైన, అధ్బుతమైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన


Translation in other languages :

शोभा देने वाला।

राजा के सिर पर सुशोभित रत्न जड़ित मुकुट है।
अभिमंडित, उजहदार, कलित, ज़ेबा, जेबा, विराजित, शोभनीय, शोभान्वित, शोभायमान, शोभित, सुशोभित, सुसज्जित

Provided with something intended to increase its beauty or distinction.

adorned, decorated

Meaning : శరీర అవయవాలు ఆరోగ్యంగా దృఢంగా పొందికగా ఉండే స్థితి

Example : అతని శరీరాకృతి చాలా అందంగా ఉంది.

Synonyms : అందమైన, కోమలమైన, సొగసుగా


Translation in other languages :

सुन्दर डौल,आकार या बनावटवाला।

उसका बदन सुडौल है।
अव्यंगांग, अव्यङ्गाङ्ग, डौलदार, सुगठित, सुघढ़, सुघर, सुडौल

Having a well-proportioned and pleasing shape.

A slim waist and shapely legs.
shapely

Meaning : అనుకూల స్వభావం కలిగిన

Example : కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.

Synonyms : అనుగుణమైన, మంచి, సమంజస్యపూర్ణమైన


Translation in other languages :

जिसमें सामंजस्य हो।

बहू के सामंजस्यपूर्ण व्यवहार से घर के सभी लोग खुश हैं।
मेलपूर्ण, सामंजस्यपूर्ण

Existing together in harmony.

Harmonious family relationships.
harmonious