Meaning : వివాదములు, గొడవలు రూపుమాపుటకు ఎన్నుకొనే ప్రజల గుంపు
Example :
పంచాయతి తీర్పును తిరస్కరించడం వలన గ్రామప్రజలు శ్యామ్ కి త్రాగునీటిని నిషేదించారు .
Synonyms : పంచాయతి, పంచాయితి, సచివాలయం
Translation in other languages :
किसी विवाद या झगड़े का निपटारा करने के लिए चुने हुए लोगों का दल।
पंचायत का फैसला न मानने के कारण गाँववालों ने श्यामू का हुक्का-पानी बंद कर दिया।