Meaning : పెద్దవారికి మనం ఇచ్చేది
Example :
గౌరవింపబడిన ప్రజలను గౌరవించాలి.
Synonyms : మర్యాదఇవ్వు
Translation in other languages :
Meaning : ఎవరినైన అభిమాన పూర్వకంగా ఆదరించుట.
Example :
మనము మన పెద్దలను గౌరవించాలి.
Synonyms : మర్యాదనిచ్చు
Translation in other languages :
किसी का आदर-सत्कार करना।
हमें अपने बड़ों का सम्मान करना चाहिए।Meaning : పెద్దల పట్ల ఉండే వినయ విధేయత.
Example :
నేను అతనిని చాలా గౌరవిస్తాను.
Translation in other languages :
Meaning : ఒకరిపట్ల ప్రేమ లేదా ఆదరభావాన్ని కలిగి ఉండడం
Example :
అమ్మ పెద్దన్నయ్యను అందరికంటే ఎక్కువగా అభిమానిస్తుంది
Synonyms : అభిమానించు, ఆదరించు
Translation in other languages :