Meaning : ఒక ప్రత్యేకమైన వస్త్రము, ఇది వకీళ్ళు, వైద్యులు, పండితులు మొదలైనవారు ధరించే రకరకాల వస్త్రాలలో ఒకటి
Example :
న్యాయస్థానంలో నుండి బయటికి రాగానే వకీలు తమ అంగిని తీసి భుజంపై వేసుకున్నాడు.
Synonyms : అంగీ, ఘనమైనదుస్తువు
Translation in other languages :