Meaning : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
Example :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
Synonyms : నీటికుళాయి, పైపు
Translation in other languages :
Meaning : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
Example :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
Synonyms : పైపు
Translation in other languages :
Meaning : లావుగా పొడవుగా వుండే పైపులాంటిది
Example :
గొట్టం, పెక్కులు, ఇంటి పైకప్పుగా వేస్తారు.
Translation in other languages :
Meaning : కుళాయి ఆకారంగలది
Example :
పశువులు రోగబారిన పడినపుడు వాటికి వెదురు గొట్టంతో మందును త్రాగిస్తారు
Translation in other languages :