Meaning : చంక మొదలైన కోమల భాగాలను తాకినపుడు కలిగే అనుభూతి
Example :
నన్ను తాకవద్దు, చక్కిలిగింత అవుతుంది
Synonyms : చక్కిలిగింత
Translation in other languages :
A cutaneous sensation often resulting from light stroking.
tickle