Meaning : గట్టిగా అరచి భయపెట్టుట.
Example :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
Synonyms : గట్టిగా అరచు, గదిరించు, గద్దించు, భయపెట్టు
Translation in other languages :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।