Meaning : క నుండి హ వరకు ఉన్న అక్షరాలు
Example :
అమ్మ పిల్లవానికి హల్లులను చదవడం నేర్పిస్తున్నది.
Synonyms : హల్లులు
Translation in other languages :
The conventional characters of the alphabet used to represent speech.
His grandmother taught him his letters.