Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తీవ్రమైన మానసిక బాధ.
Example : నా హృదయ వేదన ఎవ్వరికీ అర్థం కాలేదు.
Synonyms : ఆర్తి, దిగులు, యాతన, వేదన, వ్యధ, వ్యాకులత
Translation in other languages :हिन्दी English
उग्र या बहुत कष्टदायक पीड़ा विशेषतः हार्दिक या मानसिक पीड़ा।
A mental pain or distress.
Meaning : మానసిక ఆవేదన
Example : క్షోభ చాలా రకాలుగా వుంటుంది.
Synonyms : భాద
किसी अप्रिय या अनिष्ट घटना के कारण मन में होने वाला विकार।
The feeling of being agitated. Not calm.
Meaning : మనస్సులో ఏర్పడే బాధ.
Example : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
Synonyms : ఏడ్పు, చింత, దిగులు, దుఃఖం, మనోవ్యధ, విచారము, శోఖము
किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।
A feeling of deep regret (usually for some misdeed).
Install App