Meaning : చలి జ్వరానికి ఇచ్చే మందు
Example :
క్వినైన్ ఔషధం మలేరియా వ్వాధికి ఉపయోగపడుతుంది.
Synonyms : క్వినైన మందు
Translation in other languages :
A bitter alkaloid extracted from chinchona bark. Used in malaria therapy.
quinine